Sidebar


Welcome to Vizag Express
శ్రీ వెంకటేశ్వర పుష్పగిరి కంటి ఆసుపత్రి వారు ఉచిత మెగా నేత్రవైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది.

05-02-2025 20:11:26

పొందూరు, వైజాగ్ ఎక్సప్రెస్,ఫిబ్రవరి 5 ,పొందూరు మండలం రాపాక గ్రామంలో శ్రీ వెంకటేశ్వర పుష్పగిరి కంటి ఆసుపత్రి వారు ఉచిత మెగా నేత్రవైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఈ ఉచిత నేత్ర వైద్య శిబిరంలో గ్రామానికి చెందినటువంటి ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. హాజరైన  వారిలో 26 మందికి కంటి చూపు సమస్యతో బాధపడుతున్నారని గుర్తించి వారికి ఆపరేషన్ కొరకు శ్రీ వెంకటేశ్వర పుష్పగిరి కంటి ఆసుపత్రికి తరలించడం జరిగింది.