Sidebar


Welcome to Vizag Express
కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కు మరో రెండు డయాలసిస్ యూనిట్లు రాక

05-02-2025 20:12:27

కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కు మరో రెండు డయాలసిస్ యూనిట్లు రాక 

సోంపేట ,వైజాగ్ ,ఎక్స్ ,ప్రెస్ ,పిబ్రవరి 5:


పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్కు రెండు డయాలసిస్ యూనిట్లను ఆంద్ర మెడికల్ కాలేజీ అలుమ్ని ఆఫ్ నార్త్ అమెరికా (AMCANA ) మంజూరు చేసినట్లు స్పష్టం చేసింది. ఆంధ్ర మెడికల్ కాలేజీకి చెందిన ఎన్ఆర్ఐ వైద్యులకు డయాలసిస్ యూనిట్లు అందించాలని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష గతంలో రాసిన లేఖకు వారు స్పందించారు. ఈ మేరకు కిడ్నీ రీ సెర్చ్ కేంద్రానికి సుమారు రూ. 15 లక్షల వ్యయంతో రెండు డయాలసిస్ యూనిట్లను అందించేందుకు సముఖత వ్యక్తం చేశారు. ఈ నెలాఖరుకల్లా డయాలసిస్ యూనిట్లను అమర్చనున్నట్లు తెలిపారు.ఎమ్మెల్యే చొరవ కు ఉద్దానం ప్రాంతాల్లో హర్షం వ్యక్తం ఔతోంది