Sidebar


Welcome to Vizag Express
రోడ్డు ప్రమాదంలో గొట్టుపల్లి విలేజ్ వ్యక్తి మృతి

06-02-2025 21:22:56

రోడ్డు ప్రమాదంలో గొట్టుపల్లి విలేజ్ వ్యక్తి మృతి


 ఆనందపురం, వైజాగ్ ఎక్స్ప్రెస్ న్యూస్, ఫిబ్రవరి 6.

 ఆనందపురం మండలం లో బోయపాలెం గ్రామపంచాయతీ దగ్గర ఆర్టీవో ఆఫీస్ ఎదురుగా ఈరోజు గొట్టుపల్లి విలేజ్ కి సంబంధించిన వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు వివరాలుకెళ్తే చింతాడ భవాని డాక్టర్ ఆఫ్ రవి వయసు 30 సంవత్సరాలు గుట్టుపల్లి విలేజ్ ఆనందపురం మండలం ఉన్న పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు ఇవ్వగా చింతాడ రవి సన్నాఫ్ కూర్మయ్య (53) ఆయన  కుమారుడైన చింతాడ రవి ఉదయం 6 గంటల కు ఇంటిదగ్గర బయలుదేరి సెక్యూరిటీ డ్యూటీకి సమీకుత అపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు, ఉదయం 6 గంటల్లో ఇంటి దగ్గర బయలుదేరి విశాఖపట్నం నుండి ఆనందవరం ఆనందపురం వైపు వచ్చిన టిఆర్ టు వీలర్  వెహికల్ అతివేగంతో వచ్చి ఢీకొనటంతో సింతాడు రవి ఒక్కడికక్కడే మృతి చెందాడు ఈ విషయం తనతో పని చేసిన కోరాడ శ్రీను తన ఇంటికి ఫోన్ చేసి ఇలాగా రోడ్డు ప్రమాదంలో ఆర్టీవో ఆఫీస్ ఎదురుగుండా రవి చనిపోయాడని ఇన్ఫామ్ చేయగా ఆనందపురం పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు ఇచ్చింది సంఘటన తెలిసిన వెంటనే పోలీస్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని ప్రత్యేక కోణాలతో దర్యాప్తు చేస్తున్నారు. ఆనందపురం సిఐ సిహెచ్ వాసు నాయుడు కేసు నమోదు చేసి ఎస్సై సంతోష్ దర్యాప్తు చేస్తున్న