06-02-2025 21:24:03
చిరు అభిమానికి వితరణ గాజువాక- వైజాగ్ ఎక్స్ప్రెస్, ఫిబ్రవరి 6 ఇటీవల అనారోగ్యానికి గురైన సీనియర్ చిరంజీవి ఫాన్స్ చాట్ల శంకర రెడ్డికి అఖిలభారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ రవణం స్వామినాయుడు గారి కోయిలాడు శ్రీనివాసరావు ఆదేశాల మేరకు లక్ష రూపాయలు పైగా ఆర్థిక సహాయం అందించిన స్టేట్ చిరంజీవి ఫాన్స్ మరియు గాజువాక చిరంజీవి ఫాన్స్ అభిమానులు.ఈ కార్యక్రమం లో పాల్గొన్న అభిమానులు ఎం దేముడు , పి వెంకటరమణ, పిఎస్ ఆనంద్ , జే రవి , పల్లా కనకరాజు , ఏ హెచ్ శ్రీను స్టేట్ ఫాన్స్ నుంచి టీ శ్రీనివాసరావు , బాలాజీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
12-02-2025 16:06:56
12-02-2025 16:05:24
12-02-2025 16:04:58
12-02-2025 16:04:41
12-02-2025 16:04:09
12-02-2025 16:02:22
12-02-2025 16:01:32
12-02-2025 16:00:10
12-02-2025 15:59:19
12-02-2025 15:59:16
12-02-2025 15:58:47
12-02-2025 15:58:22
12-02-2025 15:46:48
12-02-2025 15:45:41