06-02-2025 21:43:39
కమ్మసిగడంలో జాతరకు పటిష్ట పోలీస్ బందోబస్తు రణస్థలం, వైజాగ్ ఎక్స్ ప్రెస్, ఫిబ్రవరి 6 రణస్థలం మండలం కమ్మసిగడాo గ్రామంలో ఈనెల 7వ తేదీ నుంచి జరుగునున్న శ్రీ మహాలక్ష్మమ్మ తల్లి జాతరకు పటిస్తూ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు జె.ఆర్. పురం సి ఐ అవతారం తెలిపారు మహాలక్ష్మమ్మ తల్లిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు ఈ మేరకు బుధవారం సాయంత్రం విలేకరులతో మాట్లాడుతూ ఉత్సవాలకి 300 మంది పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో ఎస్.ఐ.చిరంజీవి పాల్గొన్నారు
12-02-2025 16:06:56
12-02-2025 16:05:24
12-02-2025 16:04:58
12-02-2025 16:04:41
12-02-2025 16:04:09
12-02-2025 16:02:22
12-02-2025 16:01:32
12-02-2025 16:00:10
12-02-2025 15:59:19
12-02-2025 15:59:16
12-02-2025 15:58:47
12-02-2025 15:58:22
12-02-2025 15:46:48
12-02-2025 15:45:41