Sidebar


Welcome to Vizag Express
నేడు విద్యుత్ మండలం మొత్తం అంతరాయం

06-02-2025 21:44:48

నేడు విద్యుత్ మండలం మొత్తం అంతరాయం

కంచిలి వైజాగ్ ఎక్స్  ప్రెస్ ఫిబ్రవరి 6:

కంచిలి మండలం మొత్తం నేడు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం మూడు గంటల వరకు విద్యుత్ అంతరాయం ఉన్నట్లు మండల విద్యుత్ శాఖ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. 33 కెవి సబ్ స్టేషన్ లో మరమ్మత్తులు నేపథ్యంలో మరియు సబ్ స్టేషన్ల మెయింటెనెన్స్ నిమిత్తం రోజు మొత్తం విద్యుత్తు సరఫరా నిలిపివేయినట్లు తెలిపారు. కావున వినియోగదారులు ప్రజలు సహకరించాలని కోరారు.