Sidebar


Welcome to Vizag Express
చెత్త నుండి సంపద తయారీ కేంద్రం విజిట్ చేసిన మండల అధికారులు

07-02-2025 22:16:04

చెత్త నుండి సంపద తయారీ కేంద్రం విజిట్ చేసిన మండల అధికారులు

 రంగస్థలం,వైజాగ్ ఎక్సప్రెస్, ఫిబ్రవరి 7 


రణస్థలం, మండలం, జె. ఆర్. పురం గ్రామ పంచాయతీలో
చెత్త నుండి సంపద తయారీ కేంద్రం వద్ద  గ్రామంలో సేకరించిన వ్యర్ధాలను సేంద్రియ ఎరువు గా తయారు చేయడం జరిగిందని
సేంద్రియ ఎరువు జె. ఆర్. పురం గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీ లోఉన్న చెత్త నుండి సంపద తయారీ కేంద్రం ను  రణస్థలం మండలం. అధికారి ఈఓపిఆర్డి  వీ.ప్రకాష్ రావు   పరిశీలించారు గ్రామంలో వ్యర్ధాలను సేంద్రియ ఎరువుగా తయారు చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జె. ఆర్. పురం పంచాయితీ గ్రేడ్ వన్ కార్యదర్శి ప్రసాద్ సూచించారు. సేంద్రియ ఎరువ  పై గ్రామస్తులకు. రైతులకు  అవగాహన కల్పించాలన్నారు సేంద్రియ ఎరువులతో పండిస్తున్న కూరగాయలు మరియు కొబ్బరి వ్యవసాయానికి పంటలకు అధిక దిగుబడి సేంద్రియ ఎరువుతో వస్తుందని మాట్లాడారు