Sidebar


Welcome to Vizag Express
విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్న ఎంపీ కలిశెట్టి ఎచ్చర్ల ఎమ్మెల్యే ఎన్ ఈ ఆర్

07-02-2025 22:19:09

విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్న ఎంపీ కలిశెట్టి ఎచ్చర్ల ఎమ్మెల్యే ఎన్ ఈ ఆర్ 

 రణస్థలం, వైజాగ్ ఎక్స్ ప్రెస్, ఫిబ్రవరి 7 

 రణస్థలం మండలం కోస్టా జాతీయ రహదారి పక్కన ఉన్న శ్రీ కృష్ణ చైతన్య మఠం వారి గోసాల శ్రీ రాధా గోవిందా గోకులనంద ఆశ్రమలో శ్రీ విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుర్తి ఈశ్వరరావు పాల్గొని స్వామివారికి పూజా కార్యక్రమాలు చేశారు వీరికి వేద పండితులు ఆశీర్వాదాలు తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో రుణస్థలం మండలం టిడిపి సీనియర్ నాయకులు పిసిని జగన్నాథం నాయుడు పాల్గొన్నారు