Sidebar


Welcome to Vizag Express
రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

07-02-2025 22:21:25

పొందూరు: రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి
పొందూరు,వైజాగ్ ఎస్ప్రెస్ , ఫిబ్రవరి 8:పొందూరులో రైలు నుంచి జారిపడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల అందించిన సమాచారంతో ఏస్.ఐ మధుసూదన ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడికి సుమారు (45)ఏళ్ల వయసు ఉంటుందన్నారు. బిస్కెట్ కలర్ షర్ట్, బ్లూ కలర్ షార్ట్ ఉందని వివరాలు తెలిస్తే 94934 74582 నంబరును సంప్రదించాలని కోరారు.