Sidebar


Welcome to Vizag Express
పొందూరు యం పి యు పి స్కూలు -1 లో విద్యార్థుల సామర్థ్యాల పరిశీలించిన ఎం ఈ ఓ

07-02-2025 22:22:32

పొందూరు యం పి యు పి స్కూలు -1 లో విద్యార్థుల సామర్థ్యాల పరిశీలించిన ఎం ఈ ఓ
పొందూరు, వైజాగ్ ఎక్స్ ప్రెస్,ఫిబ్రవరి 8;పొందూరు మండలం పరిధిలో ని ప్రాథమిక పాఠశాల-1ను శుక్రవారం ఎంఈఓ జి. శ్రీరాములు పర్యటించారు. అనంతరం విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి సమాదానాలు రాబట్టారు. వారి సమాదానాలు చక్కగా చెప్పడంతో సంతృప్తి చెందారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి ఏజెన్సీ వారికి తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు