సెడార్ పాఠశాల విద్యార్థులు విహారయాత్ర
భీమిలి, వైజాగ్ ఎక్స్ప్రెస్ న్యూస్, ఫిబ్రవరి 7.
భీమిలి నియోజకవర్గం లో ఉన్న సెడార్ పాఠశాల విద్యార్థులు వివాహారయాత్ర సెడార్ పాఠశాల మేనేజ్మెంట్ తన సొంత ఖర్చుతో పాఠశాల మేనేజ్మెంట్ పాఠశాల ప్రిన్సిపాల్ స్వర్ణ కుమారి, ఆధ్వర్యంలో విద్యార్థులను వివాహార యాత్రకు తీసుకొని వెళ్లి సంతోష్ పరిచారు, ఒకటవ తరగతి నుండి తొమ్మిదో తరగతి వరకు ఈ యాత్రలో పాల్గొని విద్యార్థులకు తెలియన విషయం ఈ యాత్రలో తెలుసుకున్నారని పాఠశాల ప్రిన్సిపాల్ చెప్పడం జరిగింది. విద్యార్థులు విద్యనే కాకుండా ప్రపంచంలోకొన్ని కొన్ని దృశ్యాలు చూపించాలని సే
డార్ మేనేజ్మెంట్ నిర్ణయించుకున్నది, కొన్ని జంతు పరిసరాలను అలాగే మనం తినే ఆహార పదార్థాలు వంటి కొంత నేర్చుకోవటం కొన్ని కొన్ని పనులు మనుషులు చేసే కాకుండా యాంత్రికలు కూడా చేసే చూపించటం వివాహారయాత్రకి వెళ్లి అక్షయపాత్ర సంస్థ దర్శించి, ఆహారం శుద్ధి చేయటం, వేరు చేయటం, బియ్యము కూరగాయలు రకరకాల ఆహారం దినుసులను పాత్రలో క్రమ పద్ధతిగా ఉంచటం ఆహార పదార్ధ శుద్ధి చేయటం జాగ్రత్తపరచడం విభజించటం ఆహార పదార్థాలు తయారీ వృధా చేయకుండా నిర్వహించటం ఈ విహారయాత్రలో విద్యార్థులు తెలుసుకున్నారు. ఈ విధంగా అక్షయపాత్రల ద్వారా ప్రభుత్వ పాఠశాలకు రోజుకు 2500 మంది విద్యార్థులు శుద్ధి అయిన ఆహారాన్ని అనిపిస్తుందని సంస్థ నిర్వాహకులు తెలియజేశారు, ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులు పాఠశాల ప్రిన్సిపాల్ తదితరులు పాల్గొన్నారు.