Sidebar


Welcome to Vizag Express
ముత్యాలమ్మ అమ్మవారిని దర్శించుకున్న భీమిలి వైసిపి ఇన్చార్జ్ చిన్న శీను

07-02-2025 22:27:36

ముత్యాలమ్మ అమ్మవారిని దర్శించుకున్న భీమిలి వైసిపి ఇన్చార్జ్ చిన్న శీను

 ఆనందపురం, వైజాగ్ ఎక్స్ప్రెస్ న్యూస్, ఫిబ్రవరి 7.

 ఆనందపురం మండలం గండిగుండం గ్రామపంచాయతీలో ముత్యాలమ్మ అమ్మవారిని దర్శించుకున్న భీమిలి నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జి మజ్జి శ్రీను ( చిన్న శ్రీను) ఈ కార్యక్రమంలో ఆనందపురం ఎంపీపీ మజ్జి సత్యనారాయణ, జడ్పిటిసి కోరాడ వెంకట్రావు, గండిగుండం సర్పంచ్  శ్రీనివాసరావు, వైస్ ఎంపీపీ పాండురంగ శ్రీను, దబ్బంద డాల దేవుడు, నియోజవర్గ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.