జై దుర్గ భవాని ఆలయ నూతన కమిటీ ఎన్నిక
ఆనందపురం, వైజాగ్ ఎక్స్ప్రెస్ న్యూస్, ఫిబ్రవరి 7.
ఆనందపురం ఎస్సీ బీసీ కాలనీ లో వెలసివున్న జై దుర్గా భవాని ఆలయం నూతన కమిటీ ఎన్నిక నిర్వహించారు. నూతన కమిటీ అధ్యక్షులుగా కెల్లా రమణ, గౌరవ అధ్యక్షులుగా లంకలపల్లి గిరిజ ఉపాధ్యక్షులుగా మక్కువ అప్పారావు, కార్యదర్శి ఉంగరాల శ్రీనివాసరావు సహ కార్యదర్శి కెల్ల శ్రీను, కోశాధికారి ధనియాల అప్పల నారాయణ, సహా కోశాధికారి లంకలపల్లి అప్పలనారాయణ, ఆర్గనైజర్ కంది వెంకన్న, మెంబర్లు చందక ఆప్పలనాయుడు పోలిపల్లి పెంటయ్య ,రౌతు గోపి , మేడిశెట్టి రాంజీ , ఆధాడ
సత్యారావు, దనియాల సాయి కడియం సత్యనారాయణ, కడమంచి నాగరాజు ఎన్నుకున్నారు . వీరి పదవీకాలం రెండు సంవత్సరాల పాటు ఉన్నట్లు సభ్యులు తెలిపారు
ఈ సందర్భంగా నూతన అధ్యక్షులకు ఎన్నికైన
కెల్ల రమణకు సభ్యులు ఘనంగా సన్మానించారు