Sidebar


Welcome to Vizag Express
అటాసముగా కొనసాగిన స్వామి వివేకానంద శోభాయాత్ర

07-02-2025 22:45:19

అటాసముగా కొనసాగిన స్వామి వివేకానంద శోభాయాత్ర

 శోభయాత్ర ర్యాలీని ప్రారంభించిన విశాఖ జిల్లా కలెక్టర్  ఎం ఎన్ హరేంద్ర ప్రసాద్

విశాఖపట్నం, వైజాగ్ ఎక్స్ ప్రెస్;
స్వామి వివేకానంద నేషనల్ యూత్ డే( వివేకనంద జయంతి ) సందర్భంగా,విశాఖ రామకృష్ణ మిషన్ ఆశ్రమము ఆధ్వర్యంలో స్వామి వివేకానంద శోభాయాత్ర ఘనంగా శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ద్వారా కార్యక్రమాన్ని ర్యాలీని ప్రారంభించారు.ర్యాలీని ఫ్లాగ్ చేయడం ద్వారా కలెక్టర్ యాత్రను ప్రారంభించారు . ఎన్‌సిసి, ఎన్‌ఎస్‌ఎస్‌తో సహా సుమారు 5000 మంది విద్యార్థులు హాజరయ్యారు ఈ శోభయాత్ర 7 హిల్స్ హాస్పిటల్ జంక్షన్ నుండి రెవెన్యూ క్వార్టర్స్ వరకు కొనసాగింది. తదనంతరం 
 స్వామి వివేకనంద విగ్రహానికి  నివాళులు అర్పించారు తధానంతరము విశాఖ జిల్లా కలెక్టర్ యువతను ఉద్దేశించి మాట్లాడారు