Sidebar


Welcome to Vizag Express
కోడిపందాలు ఆడుతున్న నలుగురిపై కేసు నమోదు

09-02-2025 08:09:53

కోడిపందాలు ఆడుతున్న నలుగురిపై కేసు నమోదు
ఎస్సై రామారావు 

గొలుగొండ, వైజాగ్ ఎక్స్ ప్రెస్, ఫిబ్రవరి 8:

ఏటి గైరంపేట పంచాయతీ, ముంగర్లపాలెం శివారులో మధ్యాహ్నం మూడు గంటల సమయంలో కోడిపందాలు ఆడుతున్న వారిని నలుగురిని పట్టుకుని, రెండు కోళ్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని గొలుగొండఎస్సైరామారావు తెలియజేశారు.