మాజీ సర్పంచ్ పందిరిఅప్పారావుకు నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే గణేష్
గొలుగొండ, వైజాగ్ ఎక్స్ ప్రెస్, ఫిబ్రవరి 8:
గొలుగొండ మండలం పాత కృష్ణా దేవి పేట సర్పంచ్ పందిరి సత్యనారాయణ తండ్రి అయిన మాజీ సర్పంచ్ పందిరి అప్పారావు ఇటీవల మరణించడం జరిగింది
శనివారం కేడీపేటలో పెద్ద ఖర్మ సందర్బంగా మాజీ శాసనసభ్యులు పెట్ల ఉమా శంకర గణేష్ అప్పారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళుర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు