ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై 'సోమేశ్వర రావు ' హర్షం
హిరమండలం,వైజాగ్ ఎక్స్ ప్రెస్: 8
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో.. బిజేపి ఘన విజయం సాధించిన సందర్భంగా ఆపార్టీ జిల్లా అధికార ప్రతినిధి వాన సోమేశ్వర రావు హర్షం వ్యక్తం చేశారు. శనివారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమా
వేశంలో మాట్లాడుతూ... దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రధాని మోదీ నిరంతరం శ్రమిస్తున్నారన్నారు.ఢిల్లీలో సుమారు 27 ఏళ్ల తర్వాత బిజేపి ప్రభుత్వం ఏర్పాటు కాబో
తోందని... డబుల్ ఇంజిన్ సర్కార్ తో ఢిల్లీ అభివృద్ధి చెందు
తుందని సోమేశ్వర రావు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.ఎన్ని
కల్లో ప్రజలు అపూర్వ విజయం కట్టబెట్టినందుకు..
శుభాకాంక్షలు చెప్పారు.