Sidebar


Welcome to Vizag Express
ఘనంగా భీష్మ ఏకాదశి వేడుకలు

09-02-2025 08:34:38

ఘనంగా భీష్మ ఏకాదశి వేడుకలు

కంచిలి వైజాగ్ ఎక్స్ ప్రెస్ ఫిబ్రవరి 8: 

స్థానిక రైల్వే స్టేషన్ ఆవరణంలో ఏర్పాటు చేసిన సీతారామ ఆలయం వద్ద స్థానిక జడ్పిటిసి ప్రతినిధి ఇప్పిలి కృష్ణారావు ఆధ్వర్యంలో భీష్మ ఏకాదశి భజన కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఏకాదశి పరమ దినాన్ని రోజంతా వేద మంచోత్రాలయల మధ్య అఖండ భజన కార్యక్రమంతో కంచిలిలో ఆధ్యాత్మిక శోభను కొనసాగించారు. ఈ కార్యక్రమంలో ఇప్పిలి కృష్ణారావు, లొల్ల సూర్యనారాయణ, వూనరవి ,సాహురి తిరుపతి, ఉపాధ్యాయులు తదితర భక్తులు పాల్గొనడం జరిగింది