రామతీర్థం లో మంత్రి పర్యటన..
వైజాగ్ ఎక్స్ ప్రెస్.. ఫిబ్రవరి 09.
నెల్లిమర్ల మండలం రామతీర్థం గ్రామంలోని శ్రీ రాములవారి ఆలయంలో ఏకాదశి సందర్భంగా శ్రీ రాములవారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్ గారు,ఏపీ మార్క్‌ఫెడ్ చైర్మన్ & నెల్లిమర్ల టిడిపి ఇంఛార్జి శ్రీ కర్రోతు బంగార్రాజు
ఈ కార్యక్రమంలో పార్లమెంట్ అధికార ప్రతినిధి గేదెల రాజారావు, పార్లమెంట్ కార్యదర్శి లెంక అప్పలనాయుడు మరియు తదితరులు పాల్గొన్నారు.