25-01-2025 22:03:00
కూటమి నేతల్లో అసమ్మతి సెగ. లావేరు, వైజాగ్ ఎక్స్ ప్రెస్,జనవరి 25 శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం లో కూటమి నాయకులు అసమ్మతి సెగ నెలకొంది లావేరు మండల పార్టీ అధ్యక్షులు ముప్పిడి సురేష్ కి వ్యతిరేకంగా పాత దుర్గమ్మ ఆలయం లో సమావేశం నిర్వహించారు సురేష్ కి నచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారని మిగిలిన నాయకులు పట్టించుకునే పరిస్థితి లేదని ఈ పరిణామాలపై ఎమ్మెల్యే నడుకుర్తి ఈశ్వరరావు అలాగే ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు దృష్టికి తీసుకెళ్ళి అప్పుడు కూడా ఈయన ప్రవర్తన ఎటువంటి మార్పు లేకపోవడం అస్మద్త వర్గం ఈయన నడవడంలో మార్పు తెచ్చుకో లేకపోతే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు