27-01-2025 20:45:43
ఉచిత పశు ఆరోగ్యం శిబిరం కార్యక్రమంలో రణస్థలం,వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 27ఈ రోజు రణస్థలం మండలం రణస్థలం గ్రామంలో ఉచిత పశు ఆరోగ్యం శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ప్రతినిది మజ్జి రమేష్ పాల్గొని రైతులు అందరు కూడా పశువులు తీసుకొచ్చి వాటికి కావలిసిన ఉచితంగా మందులు. పసుగ్రాశంఉచితంగా తీసుకొని పశువులు ను కాపాడుకోవసించిదిగా కోరడం అయింది.రైతులు అందరు కూడా పశువులు కావలసిన గోసాలలు ఏర్పాటు చేసికొని గోవులను సంరక్షణ ఇచ్చుకోవాలిచిందిగా కోరడం అయింది.గోసాలకు రైతులు అందరు దరఖాస్తులు చేసుకోవాలిచిందిగా కోరడం అయ్యింది ఈ కార్యక్రమంలో వెటర్నరీ సిబ్బంది లావేటి నాగేశ్వరరావు ,లవేటి అనీల్ ,సన్యాని శంకర్ రైతులు తదితరులు పాల్గొన్నారు