28-01-2025 18:43:31
రణస్థలం ని వీడని మంచు రణస్థలం, వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 28 రణస్థలం మండలంలో మంచు ప్రభావం విపరీతంగా ఉంది ఉదయాన్నే ప్రయాణం చేయాలంటే వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు ఒకవైపు చలి మరోవైపు మంచుతో రోడ్లు కనపడని పరిస్థితి ఏర్పడింది ఈ మంచు ప్రభావం వల్ల పంటలు కూడా లాస్ అయ్యే పరిస్థితి ఏర్పడింది ఉదాహరణకు మిరప బొప్పాయి ఉల్లి కూరగాయలు జీడి మామిడి చెపోట పంటలకు నష్టం వాటిల్లుతుందని రైతులు వాపోతున్నారు