29-01-2025 21:07:10
ఉత్తమా 108 డైవర్ గా తెనాలా రామకృష్ణ..నెల్లిమర్ల : వైజాగ్ ఎక్స్ ప్రెస్. జనవరి 29నెల్లిమర్ల మండలంలోని మొయిదా నారాయణ పట్నం గ్రామానికి చెందిన తేనెల రామకృష్ణ 108 డ్రైవర్ గా పనిచేస్తున్న తేనెల రామకృష్ణను 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంబేద్కర్ చేతుల మీదుగా ఉత్తమ 108 డ్రైవర్ గా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా పలువురు, తోటి ఉద్యోగులు, గ్రామ లో ఉన్న యువత, పెద్దలు అభినందించారు