Sidebar


Welcome to Vizag Express
కేజీబీవీ విద్యా ర్థినిలుకు పారితోషకాలు

30-01-2025 19:23:36

కేజీబీవీ విద్యా ర్థినిలుకు పారితోషకాలు 

హిర మండలం, వైజాగ్ ఎక్స్ ప్రెస్ జనవరి 30:

భేటీ బచావో భేటీ పడావో ఛాంపియన్స్ ప్రాగ్రాం లో భాగంగా 2023-24 విద్యా సంత్సరం లో 10 వ తరగతి పరీక్షల్లో శ్రీకాకుళం జిల్లా లో ప్రధమ స్థానం లో నిలిచి న హిర మండలం కేజీబీవీ విద్యార్థిని వంజరాపు శ్రావ్య 583/600.ఇదే కేజీబీవీ విద్యా ర్థిని కూర్మాన ఉమాదేవి 572/600మార్కులు సాధించినందుకు గాను శ్రీకాకుళం శాసన సభ్యులు గోండు శంకర్, జిల్లా విద్యా శాఖా ధికారి తిరుమల చైతన్య, ఎస్ ఎస్ ఎ, ఎ పి సి డా,, శశి భూషణ్ చేతులు మీదుగా విద్యా ర్థిని లకు క్యాష్ ప్రైజ్, మెమంటో ను బుధవారం శ్రీకాకుళం లోని అంబేద్కర్ ఆడిటోరియం లో భేటీ బచావో ప్రాగ్రాం లో అందజేయడం జరిగిందని కేజీబీవీ ప్రిన్సిపాల్ ఎస్ కృష్ణ వేణి గురువారం తెలిపారు, ఈసందర్బంగా వారు మాట్లాడు చూ హిర మండలం కేజీబీవీ విద్యా ర్థినిలు చదువు ల ఆణిముత్యాల ని కొనియాడారు, ఈకార్యక్రమంలో కేజీబీవీ ఉపాధ్యాయుని లు విద్యా ర్థిని లు పాల్గొన్నారు.