Sidebar


Welcome to Vizag Express
మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంది

30-01-2025 19:29:07

మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంది 

రణస్థలం, వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 30

 రణస్థలం మండల పరిధిలోని సచివాలయాల్లో ఎం సి సి మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ అమల్లో ఉందని ఎం.పీ.డీ.వో ఎం ఈశ్వరరావు తెలిపారు ఈ సందర్భంగా ఎం.పీ.డీ.వో మాట్లాడుతూ ఏదైనా కొత్త పథకాలు ప్రారంభోత్సవాలు చేయకూడదని కొత్త పనులు ప్రారంభించాలంటే ఈ.సీ.ఐ నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి అని ఆయన సూచించారు  పంచాయతీ కార్యదర్శులు మరియు సచివాలయం సిబ్బంది ఈ నిబంధనలను తప్పనిసరి పాటించాలని ఆయన వివరించారు