Sidebar


Welcome to Vizag Express
సిసి రోడ్డుకు శంకుస్థాపన

30-01-2025 19:30:35

సిసి రోడ్డుకు శంకుస్థాపన 

సోంపేట ,వైజాగ్ ,ఎక్స్ ,ప్రెస్ ,జనవరి 30:


 పలాస ఎమ్మెల్యే  శ్రీమతి గౌతు శిరీష చొరవతో బొడ్డపాడు లో  నిర్మాణం జరుగుతున్న సీసీ రోడ్ కు గురువారం శంకుస్థాపన జరిగింది.ఈ కార్యక్రమంలో రోడ్ కాంట్రాక్టర్ బుడత బాలు, తామాడ త్రిలోచన రావు, రాజాం గుణవంతు, పోతనపల్లి గణపతి,బొడ్డు సింహాద్రి, బత్తిని వాసుదేవ్,మురుపింటి కుమార్ రాజ్, సార జోగారావు,నౌగాపు గంగాధర్, రెయ్య పాపారావు,బుడత కాంతారావు, బొడ్డు మోహన్ రావు (నాయుడు ),బొడ్డు మోహన్, గర్తం ఈశ్వర్ రావు, తామాడ నరేష్,రెయ్య మోహన్ రావు, గుజ్జు దశరధ రావు, బుడత సన్యాసి రావు, గేదెల చిన్నారావు,రాజాం జానికిరావు, దున్న బాలకృష్ణ, తామాడ అప్పారావు, గర్తం కృష్ణమూర్తి,తామాడ రామయ్య, బొడ్డు శ్రీనివాస్, బొడ్డు సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.