సూపర్ సిక్స్ పథకాలపై కూటం ప్రభుత్వం నిర్లక్ష్యం మాజీ ఎమ్మెల్యే గొర్లి కిరణ్ ఆవేదన
రణస్థలం, వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 30
రణస్థలం మండలం వైసీపీ క్యాంపు కార్యాలయంలో కూటమి సూపర్ సిక్స్ హామీలు నిర్లక్ష్యంపై నేడు ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే గొర్ల కిరణ్ కుమార్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలు చేయకుండా కాలయాపన చేస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు అలాగే కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు