మాత్మ గాంధీ కి ఘన నివాళి. వాసవి క్లబ్ కపుల్స్.
మధురవాడ,
వైజాగ్ ఎక్స్ప్రెస్ :వాసవీ క్లబ్ ఎం.వి.పి.కపుల్స్.
గురువారం మహాత్మాగాంధీ 77 వ వర్థంతి సందర్భంగా సెక్టార్-6, ఎం.వి.పి.కోలనీ లో గాంధీ పార్క్ (ఏ.బీ.సి.పార్క్) వద్ద గల గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించే కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు రామకృష్ణరావు,
కె వెంకట రమణ మూర్తి, గుప్త, వాసు దేవ మూర్తి వీ ఎన్ కె శ్రీనివాసరావు వన్. పి.శివ రామక్రిష్ణ విఎన్పి హరగోపాల్
జి. నరసింగరావు
క్లబ్ సభ్యులు పాల్గొన్నారు