Sidebar


Welcome to Vizag Express
65 వార్డ్ టిడిపి ఆధ్వర్యంలో స్వాగత ర్యాలీ

30-01-2025 20:27:19

65 వార్డ్ టిడిపి ఆధ్వర్యంలో స్వాగత ర్యాలీ 
 గాజువాక- వైజాగ్ ఎక్స్ప్రెస్, జనవరి 30
రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు  ఆదేశాలు మేరకు 65 వార్డ్ అధ్యక్షులు రట్టి వాసు . బైపల్లి గాంధీ .ఆధ్వర్యంలో 65 వార్డ్ ఎన్టీఆర్ కూడలి నుండి పాత గాజువాక జంక్షన్ కు విశాఖ స్టీల్ ప్లాంట్ పర్యటనకు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి వర్యులు కుమారస్వామి కి. ఉక్కు సహాయం మంత్రి భూపతి శ్రీనివాస్ వర్మ కి మరియు విశాఖ జిల్లా ఎంపీ మోత్కుపల్లి శ్రీ భరత్ కి  ఘనస్వాగతం  పలకడానికి వారి చేసిన కృషికి  వార్డ్ తరుపున కృతజ్ఞతలు తెలియజేయడానికి .పెద్ద ఎత్తున వార్డ్ నుండి  నాయకులు. క్షత్రియ రాష్ట్ర డైరెక్టర్ అంగ కృష్ణ. వార్డ్ ఉపాధ్యక్షులు దాట్ల శ్రీనివాసరాజు. వార్డ్ ఆర్గనైజర్ సెక్రెటరీ రట్టి సంతోష్. కొయ్య గురుమూర్తి. వార్డ్ తెలుగు యువత అధ్యక్షులు కంచిపాటి అప్పలరాజు. పాటీ బండ్ల శివ శాస్త్రి. కనకాల త్రినాథ్. సింగంపల్లి దేముడు. దారా విజయ్. శుక్ల కామేష్. వాడ నారాయణ. బాబాయ్ బబ్లు. విశాఖ జిల్లా మహిళా అధికార ప్రతినిధి సమ్మిడి ఉమా. వార్డు మహిళా అధ్యక్షురాలు కాకి స్వరూప రాణి. వార్డ్ యూనిట్ ఇంచార్జ్ కొట్టిన శ్రీలక్ష్మి. కుడిపూడి మంగాదేవి. లంకి రవణమ్మ. అధిక సంఖ్యలో మహిళలు నాయకులు, కార్యకర్తలు యువత పాల్గొనడం జరిగింది