Sidebar


Welcome to Vizag Express
తెప్పలకు ,' రజతోత్సవ అభినందన సత్కారం

04-02-2025 22:06:40

తెప్పలకు ,' రజతోత్సవ  అభినందన సత్కారం 

సోంపేట ,వైజాగ్ ,ఎక్స్ , ప్రెస్ పిబ్రవరి 4:

  శ్రీకాకుళం  బాపూజీ కళామందిర్ లో సోమవారం
జరిగిన శ్రీకాకుళ రంగస్థల సమాఖ్య 304  వ నెల 
కార్యక్రమం లో  భాగంగా సంస్థ 25 వసంతాల 
ఉత్సవం పూర్తి చేసుకున్న సందర్బం పురస్క రించుకొని పలాస కు  చెందిన కళాకారుడు ,
రచయిత  సమాఖ్య కార్య వర్గ సభ్యుడు లయన్ డా  తెప్పల కృష్ణ మూర్తి.కి సమాఖ్య గౌరవా ధ్య 
క్షులు రామలింగ స్వామి ,ముఖ్య అతిథిగా 
ప్రముఖ న్యాయవాది మీగడ వినయ్ భూషన్ ,
విశ్రాంత ప్రొఫెసర్.డా .నిక్కు అప్పన్న   ,లయన్ 
నాటుకుల మోహన్   ,ప్రధాన కార్యదర్శి 
రామచందర్స్ దేవ్ దుశ్శాలువా    అభి 
నందన ఙ్ఞాపిక ,తో  ఘనంగా సన్మానించారు .ఈ సందర్భంగా 
.కృష్ణ మూర్తికి పలువురు అబినందనలు 
తెలిపారు .