07-02-2025 22:18:07
కోష్ట ఎం. ఎస్.ఎం. ఈ. ల సర్వే రణస్థలం, వైజాగ్ ఎక్స్ ప్రెస్, ఫిబ్రవరి 7 రణస్థలం మండలం పరిషత్ అభివృద్ధి అధికారి ఎం. ఈశ్వరరావు ఆదేశాల మేరకు కోష్ట లో ప్రతి ఒక్క షాప్ ని సర్వే చేస్తున్నట్లు పంచాయతీ కార్యదర్శి ఆర్ శ్రీధర్ తెలిపారు శుక్రవారం పంచాయతీ కార్యదర్శి మాట్లాడుతూ ప్రతి ఒక్క షాపు యాజమాని సర్వేకి సహకరించాలని కోరారు తద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే ప్రయోజనాలు పొందవచ్చు అని ఆయన వివరించారు ఈ కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది పాల్గొన్నా