09-02-2025 03:10:27
సమయ పాలన పాటించాలి ఏపీఓ హరినాథ్. రేగిడి ఫిబ్రవరి 8 వైజాగ్ ఎక్స్ ప్రెస్ న్యూస్రేగిడి ఆమదాలవలస మండలం ఆమదాలవలస పంచాయతీలో రెట్ట చెరువు జరుగుతున్న ఉపాధి పనులు ఏపీవో సంకాబత్తుల హరినాథ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఏపీవో మాట్లాడుతూ చెరువు పనిలో లో 59 మంది వేతనదారులు మస్టర్స్ తనిఖీ చేసి ఈ సందర్భంగా ఏపీవో వేతనదారులతో మాట్లాడుతూ రెండు పూటలా పనిచేయాలని, సమయపాలన పాటించాలని. కొలతలు ప్రకారం పనిచేసినట్లు అయితే 300/- రూపాయలు వస్తుంది మరియు మెట్లు రెండు పూటలా ఎన్,ఎం .ఎం. ఎస్. యాప్ ద్వారా హాజరు పంపించాలని,చెరువు పని పూర్తి స్థాయి లో చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో మేట్లు వేతనదారులు పాల్గొన్నారు.