భద్రాచలంలో పెరిగిన గోదావరి ఉధృతి..

7/14/2023 2:40:21 PM

అధికారులు అలర్ట్..!

కొత్తగూడెం జిల్లా:జులై 14
భద్రాచలం వద్ద గోదావరి నది ప్రవాహం క్రమంగా పెరుగుతున్నది. ఉత్తరాదిన కురుస్తోన్న భారీ వర్షాల నేపథ్యంలో గోదావరికి వరద ఉధృతి పెరిగింది. దీంతో శుక్రవారం భద్రాద్రిలో గోదావరి నీటి మట్టం 18.3 అడుగులకు చేరింది. గోదావరి నదికి వరద ఉదృతి పెరగడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. సాయంత్రానికి వరద ప్రవాహం మరితం పెరిగే అవకాశం ఉన్నదని అంచనా వేస్తున్నారు...

Name*
Email*
Comment*