కొత్త గడి లో రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి

7/15/2023 12:22:48 PM

వికారాబాద్, జూలై 15: వికారాబాద్ జిల్లా కేంద్రం సమీపంలోని కొత్త గడి వద్ద రెండు బైకులు ఢీకొనగా ఇద్దరు అక్కడికక్కడే మరణించిన సంఘటన శనివారం ఉదయం చోటుచేసుకుంది ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Name*
Email*
Comment*