7/18/2023 2:48:57 PM
ఏలూరు, జులై 18: ఆశా వర్కర్లకు సంబంధం లేని పనులు చేయించకూడదని, కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ... ఏలూరు కలెక్టరేట్ వద్ద ఆశావర్కర్లు మంగళవారం ధర్నా చేపట్టారు. ఆశావర్కర్ల సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేశారు.