అద్వానీకి భారతరత్న

2/3/2024 12:01:21 PM


న్యూ ఢిల్లీ :  బీజేపీ అగ్రనేత అద్వానీ కి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది. ఆయనకు భారతరత్న ఇస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్‌ చేశారు.

Name*
Email*
Comment*