హిజ్రాగా మారిన ఇద్దరు పిల్లల తండ్రి.. మూర్ఛపోయిన భార్య

2/3/2024 12:19:14 PM

కర్ణాటక, ఎక్స్ ప్రెస్ న్యూస్: పెళ్లయి ఇద్దరు పిల్లలు పుట్టాక ఇంట్లో నుంచి పారిపోయి లక్ష్మణరావు అనే వ్యక్తి హిజ్రాగా మారాడు. విషయం తెలియని భార్య 7ఏళ్లుగా పిల్లలతో పుట్టింట్లో ఉంటోంది. ఇటీవల కన్నడ బిగ్ బాస్ షోలో వనజాక్షి అనే హిజ్రా పాల్గొంది. ఆ వీడియో చూసిన భార్యకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు వనజాక్షిని స్టేషన్‌కు తీసుకొచ్చారు. లింగమార్పిడి చేయించుకున్నానని అతను ఒప్పుకోవడంతో భార్య అక్కడే మూర్ఛపోయింది.

Name*
Email*
Comment*