భవ్య, వైష్ణవి ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు

2/5/2024 12:40:52 PM

భువనగిరి, ఎక్స్ ప్రెస్ న్యూస్: భవ్య, వైష్ణవి ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.  భువనగిరి ఎస్సీ బాలికల వసతి గృహంలో ఇద్దరు టెన్త్ విద్యార్థినులు ఆత్మహత్యకు పాల్పడ్డ విషయం తెలిసిందే. వార్డెన్ శైలజకు ఓ ఆటో డ్రైవరుతో అక్రమ సంబంధం ఉండగా ఆ విషయం భవ్య, వైష్ణవిలకు విషయం తెలిసిపోవడంతో వారిని  వార్డెన్ శైలజ వేధించింది. మా మేడం శైలజ మంచిది.. ఆమెను ఒక్క మాట కూడా అనకండి అంటూ అనుమానపు సూసైడ్ లెటర్ సృష్టించారు. ఈ క్రమంలో ఆ ఇద్దరిని హత్య చేసి ఫేక్ సూసైడ్ లెటర్ సృష్టించారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 

Name*
Email*
Comment*