చింతలపూడి: చింతలపూడిలో చంద్రబాబు హెలీప్యాడ్ వద్ద తనిఖీల్లో మోగిన బాంబ్ బజర్..
వెంటనే అప్రమత్తమైన బాంబ్ స్క్వాడ్... బజర్ మోగిన దగ్గర త్రవ్వి చూసినప్పటికీ అందులో ఒక రాడ్ బటపడింది. యెటువంటి ప్రమాదం లేదని తెలియటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అనకాపల్లి జిల్లా మాడుగుల లో సభ ముగింపు అనంతరం చంద్రబాబు నాయుడు చింతలపూడి రావాల్సి ఉంది. ఈ ఘటన నేపథ్యంలో కట్టు దిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్న అధికారులు..