మేడారం జాతరకు హెలికాప్టర్ సేవలు

2/16/2024 12:36:28 PM

వరంగల్, ఎక్స్ ప్రెస్ న్యూస్: పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హనుమకొండ నుంచి మేడారం వేళ్లేందుకు ఏర్పాట్లు.. హెలికాప్టర్ లో ప్రయాణించిన వారికి ప్రత్యేక దర్శనం కూడా ఉండనుంది. ఈ నెల 21 నుంచి 25 వరకు ఈ సేవలు అందుబాటులో ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది..

Name*
Email*
Comment*