గుండె పోటుతో 9 ఏళ్ల బాలుడు మృతి..!?

2/16/2024 12:38:50 PM

తిరుపతి ఎక్స్ ప్రెస్ న్యూస్: జగిత్యాల జిల్లా ధరూర్ గ్రామానికి చెందిన మూడో తరగతి చదువుతున్న బాలుడు హర్షత్ గుండె పోటుతో మృతి చెందాడు.కుటుంబంతో కలిసి తిరుపతి దైవ దర్శనానికి వెళ్లిన అతడు అర్థరాత్రి తిరిగి రూముకి చేరుకున్నాడు, అనంతరం తీవ్ర అస్వస్థతకు గురైన బాలుడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించాడని వైద్యులు తెలిపారు.చిన్న వయసులోనే హర్షత్ గుండె పోటుతో మరణించడంతో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు.

Name*
Email*
Comment*