బొడ్డేపల్లి రాజగోపాల్ 33వ వర్ధంతి

2/22/2024 8:54:27 PM

పలాస, ఎక్స్ ప్రెస్ న్యూస్ ఫిబ్రవరి 22 :- 
స్వర్గీయ బొడ్డేపల్లి రాజగోపాల్ 33వ వర్ధంతి కాశీబుగ్గ కె. టీ. రోడ్ లో. గురువారం జరిగింది. ఆయన విగ్రహం నకు పూలమాలలు వేసి నివాళులు. అర్పించిన అనంతరం డాక్టర్ జీవితేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ బల్ల గిరిబాబు, యవ్వరి మోహన్ తదితరులు పాల్గొని మాట్లాడుతూ ఆరుగురు ప్రధాన మంత్రులు వద్ద బొడ్డేపల్లి సేవలు అందించారని కొనియాడారు.

Name*
Email*
Comment*