ఘనంగా మంత్రి సీదిరి జన్మదిన వేడుకలు

2/22/2024 8:57:32 PMపలాస, ఎక్స్ ప్రెస్ న్యూస్ ఫిబ్రవరి 22 :- గురువారం మంత్రి ఇంటివద్ద సంబరంగా సీదిరి అప్పలరాజు 44వ జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ వేడుకలు కు నియోజకవర్గం నలు మూలలు నుంచి అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా వరుసగా ఏర్పాటు చేసిన 44 కేకులను కట్ చేసి. వారితో పాలుపంచుకున్నారు.. డప్పు వాద్యలు బానాసంచా, సంస్కృతి క ప్రదర్శనల మధ్య పండుగ వాతావరణం కనిపించింది. జిల్లా ప్రముఖులు, నియోజకవర్గం ల ముఖ్య నేతలు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి విశాలమైన వేదిక పై..మాట్లాడుతూ ఏమి ఇచ్చి. మీ అభిమానం ఋణం తీర్చుకోగలనని ఈ అభిమానం మరింత. బాధ్యత పెంచింది అని అన్నారు. ప్రజల ఆదరాభిమానాలు, అభిమానం నాపై చూపిన ప్రేమకు నేను బాధ్యుడనై ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటూ నా కర్తవ్యం, నెరవేరుస్తాను అని తెలిపారు.

Name*
Email*
Comment*