కిడ్నీ రోగులకు పునర్జన్మ నిచ్చిన మంత్రి సీదిరి

2/22/2024 9:01:51 PMసోంపేట ఎక్స్ ప్రెస్ న్యూస్ ఫిబ్రవరి 22: కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించి వారిజీవితాల్లో వెలుగులు నింపిన మంత్రి సీదిరి అప్పలరాజు పెదల పాలిట దైవంగా నిలిచారని డాక్టర్ వైఎస్సార్ యూనివర్సిటీ బోర్డు మెంబర్ ,బేతాళపురం వాసి బత్తిన లక్ష్మణ్ అన్నారు . మంత్రి జన్మదినం సందర్భంగా గురువారం ఆయన స్వగృహంలో కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు* తెలియజేసి మీడియాతో మాట్లాడారు . ఉద్ధానం అభివృద్ధికి మరింత సేవలందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరిన్ని పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకోవాలని భగవంతునికి ప్రార్థిస్తున్నానన్నారు .

Name*
Email*
Comment*