బి ఫామ్ అందుకున్న అవంతి

4/22/2024 8:22:25 PM


భీమునిపట్నం ఎక్స్ ప్రెస్ న్యూస్ 22;వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి తో భీమిలి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తానని ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. సోమవారం వైవి సుబ్బారెడ్డి నుంచి ముత్తంశెట్టి శ్రీనివాసరావు నియోజవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గా ఎన్నికల బి ఫామ్ అందుకున్నారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల మధ్యలో వుండి భీమిలి అభివృద్ధి కోసం పాటుపడతనని తెలిపారు. వైసిపి అమలు చేసిన సంక్షేమ పథకాలు తనను భారీ మెజార్టీ తో ప్రజలు గెలిపిస్తారని తెలిపారు.

Name*
Email*
Comment*