రాష్ట్ర పట్టణ నిర్మూలన సంస్థ (మెప్మా) శాఖలో ఫైళ్లు మాయం..! ?

6/10/2024 7:16:15 PM

-కీలక ఫైళ్లను మాయం చేస్తున్న మెప్మా సిబ్బంది..
-గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేల మరియు వైసీపీ నాయకుల చొరవతో కోట్ల రూపాయల నిధులు గోల్ మాల్..

అమరావతి: ఎక్స్ ప్రెస్ న్యూస్:  
ప్రభుత్వం మారగానే రాష్ట్రవ్యాప్తంగా మెప్మా శాఖలలో అధికారులు ఫైళ్ళు మాయం చేసే పనిలో పడ్డారు. గుంటూరు, ఒంగోలు, విజయనగరం, నెల్లూరు, గోదావరి జిల్లాలలో పీ.డీ. లే భారీ స్కాములు వివిధ జిల్లాలలో గత ప్రభుత్వ నాయకులను అడ్డు పెట్టుకొని కోట్లాది రూపాయలు దండుకున్న మెప్మా సిబ్బంది. గుంటూరు జిల్లా మెప్మా పీ.డీ గా పని చేసిన  వెంకట నారాయణ పై అప్పట్లోనే పలు ఆరోపణలు ఉన్నాయి.  ప్రస్తుతం కృష్ణాజిల్లా పి.డి గా, గుంటూరు ఇన్చార్జిగా వెంకటనారాయణ బాధ్యత వహిస్తున్నారు. కొంతమంది ఉద్యోగులు మెప్మా సిబ్బందిని అడ్డుచెప్పగా పీడీల అండతో రెచ్చిపోయి స్కాములకు పాలుపడ్డరు. కొన్ని జిల్లాల్లో పీ.డీ.లకు జిల్లా కలెక్టర్లు సహకరించారు.  చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయకముందే ఫైళ్లు మాయం చేయాలంటూ మెప్మా శాఖ కింది ఇబ్బందికి, పీ.డీ.లు ఆదేశాలు ఇచ్చారు.  వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎక్కువ నిధులు విడుదల చేసిన వైయస్సార్ చేయూత, వైయస్సార్ ఆసరా వంటి పథకాలకి విడుదల చేశారు.

Name*
Email*
Comment*