విభిన్న ప్రతిభావంతులకు బాధితులకు నష్టపరిహారం చెల్లించాలి

8/1/2024 11:14:10 PM

*జిల్లా న్యాయశాఖ అధికారి సంస్థ ఆర్. సన్యాసి నాయుడు

శ్రీకాకుళం: ఎక్స్ ప్రెస్ న్యూస్:  
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికారి సంస్థ వారి ఆదేశాల మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయశాఖ అధికారి సంస్థ వారి ఆదేశానుసారం సీనియర్ సివిల్ జడ్జి కార్యదర్శి జిల్లా న్యాయశాఖ అధికారి సంస్థ ఆర్.సన్యాసి నాయుడు స్థానిక న్యాయ సేవ సదన్ లో ప్రభుత్వ అధికారులు, ఎన్జిఓలు అధికారులతో బేటి అయ్యారు. దీనిలో భాగంగా విబిన్న ప్రతిభావంతులు బాధితులు ఎదుర్కొంటున్న సవాళ్లు, అడ్డంకులు, అంతరాలు గురించి ప్రభుత్వ అధికారులతో చర్చించారు.  అధికారుల వద్ద నుండి సూచనలు మొదలైనవి తీసుకున్నారు.  ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ అధికారులు, ఎన్జిఓలు పాల్గొన్నారు.

Name*
Email*
Comment*