తెర్లాం: ఎక్స్ ప్రెస్ న్యూస్: ఆగస్టు 8:
తెర్లాం మండలంలో గురువారం నిర్వహించబడిన ఎస్ఎంసి ఎన్నికలు 67 పాఠశాల, 66 పాఠశాలాల ఎన్నిక ప్రక్రియ పూర్తయిందని మండల విద్యాధికారి జె. త్రినాధ రావు తెలిపారు. కుసుమూరు ఎంపీయుపి పాఠశాలలోచైర్మన్ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ పూర్తికాలేదని ప్రధానోపాధ్యాయులు తెలియజేశారని ఎంఈఓ తెలిపారు. ఈ విషయం జిల్లా అధికారులకు తెలియజేశామన్నారు.