జిల్లా స్థాయి క్విజ్ పోటీలు

9/6/2024 8:49:30 PM

మందస: ఎక్స్ ప్రెస్ న్యూస్: సెప్టెంబర్ 06:
మందస మండలం పెద్ద లింబుగాం గ్రామంలో తేదీ 11 -9 -2024 న ఎం.పి.పి  స్కూల్ ఆవరణంలో క్విజ్ పోటీలు నిర్వహించబడతాయని , ఈ చక్కటి అవకాశాన్ని జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులు వినియోగించుకోవాలని ఆ గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేసారు .

Name*
Email*
Comment*