బుట్ట పాలెం ప్రధాన రహదారి జలమయం

9/9/2024 10:22:56 PM

లావేరు: ఎక్స్ ప్రెస్ న్యూస్: సెప్టెంబర్ 9: 
గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా, కొత్తకోట గ్రామపంచాయతీ బుట్ట పాలెం, ప్రధాన రహదారి పైనుండి  వరద నీరు ప్రవహిస్తుండడం వల్ల ఈ రహదారి గుండా గురుగుబిల్లి, సుభద్రాపురం, వెళ్లవలసిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయమై తక్షణమే అధికారులు చర్యలు తీసుకొని, నూతన రహదారి నిర్మాణం, బుట్ట పాలెం నుండి సుభద్రాపురం వరకు,  నిర్మించవలసిందిగా స్థానిక ప్రజలు కోరుతున్నారు.

Name*
Email*
Comment*